Search

Monday, October 17, 2016

Prophet Mohammad

Prophet Mohmmad was born in the year 570 A.D. He got enlighetenment and started receiving messages from Allah from 610 A.D. onwards.
During the reign of Caliph Umar III (633-644) Arabs invasions on India were started.
636 A.D. – Arabs’ efforts to conquer Debal, which is located in Sind province, were foiled.
After 700 A.D. Arabs conquered Afghanisthan.
712 A.D. The ship which was carrying gifts to Al Hazaz, ruler of Iran was looted by the pirates near Sind. Al Hazaz ordered Dahir, ruler of Sindh to take responsibility for that and pay compensation. This angered Dahir. Al Hazaz’s first attempt to defeat Dahir was foiled. Second time Al Hazaz sent army under the leadership of Khasim, a 17 years old youngster. Khasim defeated and killed Dahir at Raur. After this he conquered Brahmanabad, Alor and Multan. Due to the Rajputs’ strong hold at other places he could not advance further.

మహమ్మద్ ప్రవక్త క్రీ.. 570 సంవత్సరంలో జన్మించాడు. క్రీ.. 610 లో ఆయనకు జ్ఞానోదయం కలిగి అల్లా నుండి సందేశాలు రావడం మొదలైంది. భారతదేశంపై అరబ్ దండయాత్రలు ఖలీఫా మూడవ ఉమర్ కాలం (633-644) నుండి మొదలయ్యాయి.
క్రీ.. 636 లో సింధ్ పరివాహక ప్రాంతంలోని దేబల్ ను ఆక్రమించడానికి ఆరబ్ లు చేసిన దండయాత్ర విఫలమైంది.
క్రీ.. 700 తరువాత అరబ్ లు ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించారు.
క్రీ.. 712 లో ఇరాన్ పాలకుడు అల్ హజాజ్ కి చేరవలసిన కానుకలను సింధ్ ప్రాంతంలోని దోపిడీ దొంగలు దోచుకున్నారు. దానికి భాధ్యత వహించాలని అల్ హజాజ్ సింధ్ పాలకుడు దాహిర్ ను ఆదేశించాడు. దాహిర్ అందుకు నిరాకరించడంతో అది ఇధ్దరి మధ్య యుద్దానికి దారి తీసింది. అల్ హజాజ్ తన తరపున యుద్దానికి ఖాసిం అనే పదిహేడేళ్ళ యువకుడిని పంపగా అతను రౌర్ వద్ద దాహిర్ ను హతమార్చాడు. అనంతరం బ్రాహ్మణాబాద్, ఆలోర్, బంగారు నగరంగా పేరుగాంచిన ముల్తాన్ లను ఆక్రమించాడు. రాజపుత్రులు బలంగా ఉండటం వల్ల అంతకు మించి ఆక్రమణలు చేయలేకపోయాడు.

No comments:

Post a Comment

Blog Archive